(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 031

॥ శ్రీః ॥
1.31. అధ్యాయః 031
Mahabharata - Adi Parva - Chapter Topics
వాలఖిల్యతపసా గరుడోత్పత్తికథనపూర్వకం తస్య పక్షీంద్రత్వేఽభిషేచనం॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
శౌనక ఉవాచ। 1-31-0x(135)(1539)
కోఽపరాధో మహేంద్రస్య కః ప్రమాదశ్చ సూతజ।
తపసా వాలఖిల్యానాం సంభూతో గరుడః కథం॥ 1-31-1(1540)
కశ్యపస్య ద్విజాతేశ్చ కథం వై పక్షిరాట్ సుతః।
అధృష్టః సర్వభూతానామవధ్యస్చాభవత్కథం॥ 1-31-2(1541)
కథం చ కామచారీ స కామవీర్యశ్చ ఖేచరః।
ఏతదిచ్ఛాంయహం శ్రోతుం పురాణే యది పఠ్యతే॥ 1-31-3(1542)
సౌతిరువాచ। 1-31-4x(136)
విషయోఽయం పురాణస్య యన్మాం త్వం పరిపృచ్ఛసి।
శృణు మే వదతః సర్వమేతత్సంక్షేపతోం ద్విజ॥ 1-31-4(1543)
యజతః పుత్రకామస్య కశ్యపస్య ప్రజాపతేః।
సాహాయ్యమృషయో దేవా గంధర్వాశ్చ దదుః కిల॥ 1-31-5(1544)
తత్రేధ్మానయనే శక్రో నియుక్తః కశ్యపేన హ।
మునయో వాలఖిల్యాశ్చ యే చాన్యే దేవతాగణాః॥ 1-31-6(1545)
శక్రస్తు వీర్యసదృశమిధ్యభారం గిరిప్రభం।
సముద్యంయానయామాస నాతికృచ్ఛ్రాదివ ప్రభుః॥ 1-31-7(1546)
అథాపశ్యదృషీన్హ్రస్వానంగుష్ఠోదరవర్ష్మణః।
పలాశవర్తికామేకాం వహతః సంహతాన్పథి॥ 1-31-8(1547)
ప్రలీనాన్స్వేష్వివాంగేషు నిరాహారాంస్తపోధనాన్।
క్లిశ్యమానాన్మందబలాన్గోష్పదే సంప్లుతోదకే॥ 1-31-9(1548)
తాన్సర్వాన్విస్మయావిష్టో వీర్యోన్మత్తః పురందరః।
అపహాస్యాభ్యగాచ్ఛీఘ్రం లంబయిత్వాఽవమన్య చ॥ 1-31-10(1549)
తేఽథ రోషసమావిష్టాః సుభృశం జాతమన్యవః।
ఆరేభిరే మహత్కర్మ తదా శక్రభయంకరం॥ 1-31-11(1550)
జుహువుస్తే సుతపసో విధివజ్జాతవేదసం।
మంత్రైరుచ్చావచైర్విప్రా యేన కామేన తచ్ఛృణు॥ 1-31-12(1551)
కామవీర్యః కామగమో దేవరాజభయప్రదః।
ఇంద్రోఽన్యః సర్వదేవానాం భవేదితి యతవ్రతాః॥ 1-31-13(1552)
ఇంద్రాచ్ఛతగుణః శౌర్యే వీర్యే చైవ మనోజవః।
తపసో నః ఫలేనాద్య దారుణః సంభవిత్వితి॥ 1-31-14(1553)
తద్బుద్ధ్వా భృశసంతప్తో దేవరాజః శతక్రతుః।
జగామ శరణం తత్ర కశ్యపం సంశితవ్రతం॥ 1-31-15(1554)
తచ్ఛ్రుత్వా దేవరాజస్య కశ్యపోఽథ ప్రజాపతిః।
వాలఖిల్యానుపాగంయ కర్మసిద్ధిమపృచ్ఛత॥ 1-31-16(1555)
`కశ్యప ఉవాచ। 1-31-17x(137)
కేన కామేన చారబ్ధం భవద్భిర్హోమకర్మ చ।
యాథాతథ్యేన మే బ్రూత శ్రోతుం కౌతూహలం హి మే॥ 1-31-17(1556)
వాలఖిల్యా ఊచుః। 1-31-18x(138)
అవజ్ఞాతాః సురేంద్రేణ మూఢేనాకృతబుద్ధినా।
ఐశ్వర్యమదమత్తేన సదాచారాన్నిరస్యతా॥ 1-31-18(1557)
తద్విఘాతార్థమారంభో విధివత్తస్య కశ్యప॥ 1-31-19(1558)
సౌతిరువాచ।' 1-31-20x(139)
ఏవమస్త్వితి తం చాపి ప్రత్యూచుః సత్యవాదినః।
తాన్కశ్యప ఉవాచేదం సాంత్వపూర్వం ప్రజాపతిః॥ 1-31-20(1559)
అయమింద్రస్త్రిభువనే నియోగాద్బ్రహ్మణః కృతః।
ఇంద్రార్థే చ భవంతోఽపి యత్నవంతస్తపోధనాః॥ 1-31-21(1560)
న మిథ్యా బ్రహ్మణో వాక్యం కర్తుమర్హథ సత్తమాః।
భవతాం హి న మిథ్యాఽయం సంకల్పో వై చికీర్షితః॥ 1-31-22(1561)
భవత్వేష పతత్రీణామింద్రోఽతిబలసత్త్వవాన్।
ప్రసాదః క్రియతామస్య దేవరాజస్య యాచతః॥ 1-31-23(1562)
సౌతిరువాచ। 1-31-24x(140)
ఏవముక్తాః కశ్యపేన వాలఖిల్యాస్తపోధనాః।
ప్రత్యూచురభిసంపూజ్య మునిశ్రేష్ఠం ప్రజాపతిం॥ 1-31-24(1563)
వాలఖిల్యా ఊచుః। 1-31-25x(141)
ఇంద్రార్థోఽయం సమారంభః సర్వేషాం నః ప్రజాపతే।
అపత్యార్థం సమారంభో భవతశ్చాయమీప్సితః॥ 1-31-25(1564)
తదిదం సఫలం కర్మ త్వయైవ ప్రతిగృహ్యతాం।
తథా చైవం విధత్స్వాత్ర యథా శ్రేయోఽనుపశ్యసి॥ 1-31-26(1565)
సౌతిరువాచ। 1-31-27x(142)
ఏతస్మిన్నేవ కాలే తు దేవీ దాక్షాయణీ శుభా।
వినతా నామ కల్యాణీ పుత్రకామా యశస్వినీ॥ 1-31-27(1566)
తపస్తప్త్వా వ్రతపరా స్నాతా పుంసవనే శుచిః।
ఉపచక్రామ భర్తారం తామువాచాథ కశ్యపః॥ 1-31-28(1567)
ఆరంభః సఫలో దేవి భవితా యస్త్వయేప్సితః।
జనయిష్యసి పుత్రౌ ద్వౌ వీరౌ త్రిభువనేశ్వరౌ॥ 1-31-29(1568)
తపసా వాలఖిల్యానాం మమ సంకల్పతస్తథా।
భవిష్యతో మహాభాగౌ పుత్రౌ త్రైలోక్యపూజితౌ॥ 1-31-30(1569)
ఉవాచ చైనాం భగవాన్కశ్యపః పునరేవ హ।
ధార్యతామప్రమాదేన గర్భోఽయం సుమహోదయః॥ 1-31-31(1570)
ఏకః సర్వపతత్రీణామింద్రత్వం కారయిష్యతి।
లోకసంభావితో వీరః కామరూపో విహంగమః॥ 1-31-32(1571)
సౌతిరువాచ। 1-31-33x(143)
శతక్రతుమథోవాచ ప్రీయమాణః ప్రజాపతిః।
త్వత్సహాయౌ మహావీర్యౌ భ్రాతరౌ తే భవిష్యతః॥ 1-31-33(1572)
నైతాభ్యాం భవితా దోషః సకాశాత్తే పురందర।
వ్యేతు తే శక్ర సంతాపస్త్వమేవేంద్రో భవిష్యసి॥ 1-31-34(1573)
న చాప్యేవం త్వయా భూయః క్షేప్తవ్యా బ్రహ్మవాదినః।
న చావమాన్యా దర్పాత్తే వాగ్వజ్రా భృశకోపనాః॥ 1-31-35(1574)
సౌతిరువాచ। 1-31-36x(144)
ఏవముక్తో జగామేంద్రో నిర్విశంకస్త్రివిష్టపం।
వినతా చాపి సిద్ధార్థా బభూవ ముదితా తథా॥ 1-31-36(1575)
జనయామాస పుత్రౌ ద్వావరుణం గరుడం తథా।
వికలాంగోఽరుణస్తత్ర భాస్కరస్య పురఃసరః॥ 1-31-37(1576)
పతత్త్రీణాం చ గరుడమింద్రత్వేనాభ్యషించత।
తస్యైతత్కర్మ సుమహచ్ఛ్రూయతాం భృగునందన॥ ॥ 1-31-38(1577)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి ఏకత్రింశోఽధ్యాయః॥ 31 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-31-8 అంగుష్ఠోదరప్రమాణం వర్ష్మ శరీరం యేషాం తాన్। వర్తికాం యష్టిం॥ 1-31-9 స్వేష్వంగేషు ప్రలీనానివ అతికృశానిత్యర్థః। క్లిశ్యమానాన్ గోష్పదమాత్రేతి జలే మజ్జనేనేత్యర్థః॥ 1-31-11 జాతమన్యవః దీనాః। మన్యుర్దైన్యే క్రతౌ క్రుధీతి కోశః॥ 1-31-14 దారుణః ఇంద్రం ప్రత్యేవ॥ 1-31-16 కర్మసిద్ధిమపృచ్ఛత సిద్ధ వః కర్మేత్యపృచ్ఛత్॥ 1-31-20 ఏవమస్తు సిద్ధమస్తు॥ 1-31-28 పుంసవనే ఋతుకాలే॥ 1-31-32 కారయిష్యతి స్వార్థే ణిచ్॥ ఏకత్రింశోఽధ్యాయః॥ 31 ॥


మహాభారతం దాదాపు 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.